కలం, డెస్క్ : స్టూడెంట్లకు ఎగిరి గంతేసే న్యూస్ ఇది. ఎందుకంటే మార్చి నెలలో స్కూళ్లకు వరుస సెలవులు (School Holidays) రాబోతున్నాయి. పండుగలు, ఆదివారం, జయంతులతో కలిపి మొత్తం 11 రోజులు సెలవులు ఉన్నాయి. ఏ రోజుల్లో ఏమేం సెలవులు ఉన్నాయో ఒకసారి చూద్దాం.
పండుగ సెలవులు..
మార్చి 3న హోలీ పండుగ, 19న ఉగాది, 20న రంజాన్, 27న శ్రీరామనవమి, 31న మహావీర్ జయంతి ఉన్నాయి.
వారాంతపు సెలవులు..
మార్చి 14న రెండో శనివారం ఉంది. దీంతో పాటు మార్చిలో ఐదు ఆదివారాలు కూడా వస్తున్నాయి. ఇలా స్టూడెంట్లకు ఈ నెలలో భారీగా సెలవులు రాబోతున్నాయి.
Read Also: గానంతో అదరగొట్టిన ఖాకీ.. కానిస్టేబుల్ భైరవద్వీపం ‘శ్రీతుంబర’ గానం వైరల్
Follow Us On: X(Twitter)

