స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే..?

కలం, డెస్క్ : గత కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతూ లేదా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు (Gold Rates).. నేడు మాత్రం కాస్త స్థిరంగా ఉన్నట్టు కనిపించాయి. నేడు 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,750 గా ఉంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600గా ఉంది. 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,310గా ఉంది.

అటు వెండి ధరల్లో (Gold Rates) కూడా పెద్దగా మార్పులు లేవు. కిలో వెండి ధర నేడు రూ.2,80,000 వద్ద స్థిరంగా ఉంది. పారిశ్రామిక రంగంలో వెండికి డిమాండ్ ఉండటం వల్ల స్టాక్ మార్కెట్ లో మార్పులు ఉన్నా.. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా స్థిరంగా కనిపిస్తున్నాయి. డాలర్ బలపడుతుండటం వల్ల గత మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు కొంత మేర తగ్గుతూ వచ్చాయి. కానీ నేడు ఒకే స్టేజిలో ఆగిపోయాయి. మరి రేపు ఎలా ఉంటాయి అనేది మార్కెట్ రేంజ్ ను బట్టి తెలియనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>