Mobile Popup Ad
Mobile Popup Ad

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

కలం, వెబ్ డెస్క్: కాస్త తగ్గుముఖం పడుతున్నాయన్న తరుణంలో బంగారం, వెండి ధరలు (Gold and Silver Prices) మరోసారి పెరిగి పుత్తడి ప్రియులకు షాక్ కు గురిచేస్తున్నాయి. బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,940 పెరిగి రూ.1,48,580కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,700 పెరిగి రూ.1,36,200గా నమోదయింది. వెండి ధర కిలోపై రూ.5 వేలు పెరిగి రూ.2,65,000లకు చేరింది. గురువారం భారీగా తగ్గిన ధరలు.. నేడు మళ్ళీ పెరగటంతో బంగారం కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>