Mobile Popup Ad
Mobile Popup Ad

పేలిన గ్యాస్​ సిలిండర్లు.. నలుగురు మృతి

కలం, వెబ్ డెస్క్: కలం, వెబ్ డెస్క్: ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి (Kummarawandlapally)లో బుధవారం తీవ విషాదం నెలకొంది. ఓ ఇంట్లో సిలిండర్లు పేలడంతో నలుగురు మృతి చెందారు. ఘటనాస్థలంలోనే ఇద్దరు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంట్లో నిల్వ ఉంచి గ్యాస్ సిలిండర్లు పేలినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్నపోలీసులు పేలుడుపై అనుమానాలతో దర్యాప్తు ప్రారంభించారు. సిలిండర్లు పేలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>