కలం, వెబ్ డెస్క్: మాధురి రాథోడ్‌తో జరిగిన ఘటనపై ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి (Eshwar Sai) స్పందించాడు. తాను చేసిన పని తప్పేనని అంగీకరించాడు. ఆ సమయంలో తాను ఎదుర్కొంటున్న ఒత్తిడి, పరిస్థితుల కారణంగానే అలా వ్యవహరించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే భార్య ఉండగా తాను అలా చేయడం ఏమాత్రం సరైంది కాదన్నాడు. జరిగిన ఘటనపై తన తప్పును అంగీకరిస్తున్నానని ఈ సందర్భంగా ఈశ్వర్ సాయి పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేసి, క్లారిటీ ఇచ్చాడు.
హోటల్ ఘటనపై ఈశ్వర్ సాయి క్లారిటీ
-భార్య ఉండగా అలా చేయడం తప్పే.. ఒత్తిడిలోనే ఆ పని చేశా: ఈశ్వర్ సాయి
-మాధురి రాథోడ్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాక.. నోరు విప్పిన ఈశ్వర్ సాయి
Eshwar Sai Admits Mistake Over Hotel Room Incident#EshwarSai #MadhuriRathod #ViralNews #Kalam… pic.twitter.com/iEOOdHPIwW— Kalam Daily (@kalamtelugu) August 23, 2026

