Mobile Popup Ad
Mobile Popup Ad

నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

కలం, డెస్క్ : నెల్లూరు (Nellore) జీజీహెచ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో ఆస్పత్రిలో ఉన్న గర్భిణులు, బాలింతలు బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రిలోని మిగతా రోగులను కూడా సిబ్బంది బయటకు తరలించారు. దట్టమైన పొగతో బాలింతలు, గర్భిణిలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇందులో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

Read Also: నార్మూల్ మదర్ డెయిరీని పునరుద్దరిస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>