కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అమీన్ పూర్ (Ameenpur) లోని దయారా మెడికల్ డివైస్ పార్క్ లోని యాష్ కంపెనీలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పరిసర ప్రాంతాలు పొగతో కమ్ముకుపోయాయి. కంపెనీలో పని చేస్తున్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలు చెరరగేడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చెరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్లు మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నాయి. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: సీఎం జోలికి రావొద్దు.. జీవన్ రెడ్డికి మంత్రి అడ్లూరి స్ట్రాంగ్ వార్నింగ్!
Follow Us On: X(Twitter)

