హైదరాబాద్ మెహఫిల్ రెస్టారెంట్లో అగ్నిప్రమాదం..

కలం, వెబ్ డెస్క్ :​ ప్రముఖ రెస్టారెంట్​ అయిన మెహఫిల్ (Mehfil Hotel) హోటల్​ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్​ లోని దుర్గానగర్ మెహఫిల్​ హోటల్​ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. మైలార్దేవ్ పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని రెస్టారెంట్​ పైన ఉన్న టవర్​ లో షాట్ సర్య్కూట్​ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్  సిబ్బంది మంటలు అర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read Also: రీల్స్ క్రేజ్ : ప్రాణాలు కోల్పోతూ.. ఇతరుల ప్రాణాలు తీస్తున్న యూత్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>