Mobile Popup Ad
Mobile Popup Ad

గంజాయికి బానిసైన కొడుకు.. చంపేసిన తండ్రి

కలం, వెబ్ డెస్క్ : గంజాయికి అలవాటు పడ్డ కొడుకు ఎంతకూ మానకపోవడంతో.. తండ్రి నరికి చంపేశాడు. ఈ ఘటన నిజమాబాద్ (Nizamabad) జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొత్తగొల్ల కిషన్ కొడుకు గంజాయికి బానిస అయ్యాడు. ఎన్ని సార్లు చెప్పినా సరే గంజాయి మానకపోవడంతో తండ్రి కిషన్ ఆవేశానికి లోనయ్యాడు. కొడుకును నరికి చంపేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. మృతుడికి 23 ఏళ్లు ఉంటాయని తెలుస్తోంది.

Read Also: ఇంటర్​ విద్యార్థిని ప్రసవం కేసులో ట్విస్ట్​.. ఏమైందంటే !

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>