స్వర్ణ డ్యామ్ వాగులో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

కలం, సారంగాపూర్: సారంగాపూర్ మండలం కౌట్ల (బి) గ్రామానికి చెందిన దేవి చిన్నమ్మ (65) అనే వృద్దురాలు స్వర్ణ డ్యామ్ (Swarna Dam) వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై శ్రీకాంత్ బుధవారం తెలిపారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త కొన్ని సంవత్సరాల క్రితమే మృతి చెందినట్టు వివరించారు. మృతురాలి కుమారుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

Also Read : కలెక్టరేట్ వేదికగా రేవంత్ .. బండి సంజయ్ విభేదాల రచ్చ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>