కలం, వెబ్‌డెస్క్: ఏపీలోని టీడీపీ సర్కార్ ప్రభుత్వ సలహాదారుగా మరో వ్యక్తిని నియమించింది. కొన్ని దశాబ్దాల పాటు ‘ఈనాడు’ పత్రికలో కార్టూనిస్ట్‌గా పనిచేసిన శ్రీధర్ (Cartoonist Sridhar) ను మాస్ కమ్యూనికేషన్ సలహాదారుగా నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీధర్ రెండేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. కాగా, ఇదే రోజు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ఏపీ ప్రభుత్వం ప్రకృతి వైద్య సలహాదారుగా నియమించింది.
Read Also: రామాయణం, భగవద్గీత చెప్తా.. అన్వేష్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: Youtube


