నేను కిడ్నాప్ చేయబడ్డాను: ధ్రువ్ రాఠీ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee) తన నిర్బంధంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను అరెస్ట్, నిర్బంధానికి గురికాలేదని, తనను కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాను ఇంట్లో నిద్రపోతున్న సమయంలో దాదాపు 20 మంది వ్యక్తులు సాధారణ దుస్తుల్లో లోపలికి చొరబడ్డారని తెలిపారు.

అంతేకాకుండా ఇంటి బయట 50 మందికి పైగా గూండాలు ఉన్నారని ఆయన ఆరోపించారు. లోపలికి వచ్చిన వారు తమ ఫోన్లను లాక్కుని, బలవంతంగా జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారని వివరించారు. దాదాపు 20 గంటలకు పైగా తనను చట్టవిరుద్ధంగా నిర్బంధంలో ఉంచారని ధ్రువ్ రాఠీ ఈ సందర్భంగా వెల్లడించారు.

Also Read : చెన్నై విమానాశ్రయంలో ప్రధాని మోదీకి సీఎం విజయ్‌ ఘన స్వాగతం

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>