పవన్ కళ్యాణ్‌‌కు అస్వస్థత

కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర కేబినెట్ భేటీ జరుగుతుండగానే ఆయన మధ్యలోనే వెళ్ళిపోయారు. తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్న పవన్.. మంగళగిరి పార్టీ ఆఫీసుకు వెళ్లారు. కేబినెట్ మధ్యలో అస్వస్థతకు గురికావడంతో వెళ్లినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

Read Also: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎదురుదెబ్బ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>