కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర డీజీపీ సీసీ ఆనంద్‌ను కార్పొరేషన్ చైర్మన్లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హండాన్, అలాగే టీజీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి డీసీపీ జనరల్ సెక్రెటరీ గంగారెడ్డి సీవీ ఆనంద్ ను కలుసుకొని ఆయనను సన్మానించారు. ఇటీవల సీవీ ఆనంద్ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు తీసుకోవడం పట్ల ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించారు.

