Mobile Popup Ad
Mobile Popup Ad

మీనాక్షి నామినేషన్​ తిరస్కరణపై సుప్రీంకు కాంగ్రెస్​

క‌లం, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్ ​(Meenakshi Natarajan) మధ్యప్రదేశ్​లో వేసిన రాజ్యసభ నామినేషన్​ తిరస్కరణపై కాంగ్రెస్​ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అఫిడవిట్​లో క్రిమినల్​ కేసులు, ఆస్తుల వివరాలు పూర్తిగా వెల్లడించని కారణంగా ఎన్నికల రిటర్నింగ్​ అధికారి మీనాక్షి నామినేషన్​ను తిరస్కరించినట్లు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే ఏఐసీసీ​ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తాజాగా రిటర్నింగ్​ అధికారి మీనాక్షి నామినేషన్​ను రద్దు చేయడాన్ని సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్​ వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>