Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ డీఐఈవోకి బీసీ రాజ్యాధికార సమితి కీలక వినతి

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇంటర్మీడియట్ కళాశాలలు, అకాడమీలను రద్దు చేయాలని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యదర్శి గడప కోటేష్ కుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అతికం రాజశేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఐఈవో ఆంజనేయరావును కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా అకాడమీలు, కళాశాలలు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. అన్ని కళాశాలలపై సర్వే నిర్వహించి పరిశీలన చేసి గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాకేష్, సురేష్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>