epaper
Wednesday, February 18, 2026
epaper

సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న‌ సీఎం రేవంత్

క‌లం, వెబ్ డెస్క్‌: నేడు సేవాలాల్ జ‌యంతి (Sevalal Jayanti)ని పుర‌స్క‌రించుకొని రాష్ట్ర‌ గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారా భ‌వ‌న్‌లో ప్ర‌త్యేక వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి సీఎం రేవంత్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వేడుక‌ల్లో భాగంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ప‌రిశీలించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, బంజారా సేవాలాల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>