Mobile Popup Ad
Mobile Popup Ad

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

కలం, వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Deputy CM Pawan Kalyan) ను సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ఇటీవల ముక్కుకు సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే సర్జరీ అనంతరం ఆయన గత 10 రోజుల నుంచి హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Read Also: తెలంగాణ టెంపుల్ టూరిజం : మన గుడులు.. మన సంస్కృతి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>