Mobile Popup Ad
Mobile Popup Ad

తొర్రూర్‌లో బీఆర్ఎస్ విక్ట‌రీ.. స్టెప్పులేసిన ఎర్ర‌బెల్లి..!

క‌లం, మహబూబాబాద్ జిల్లా: మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అధికార‌ కాంగ్రెస్ (Congress) పార్టీకి గ‌ట్టి పోటీ ఇస్తూ బీఆర్ఎస్ (BRS) స్థానాలు ద‌క్కించుకుంటోంది. ఇక మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ (Thorrur) మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. ఇక్క‌డ ఉన్న 16 వార్డుల‌కు గానూ బీఆర్ఎస్ 10 వార్డులు కైవ‌సం చేసుకుంది. ఈ విజ‌యంతో మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు (Errabelli Dayakar Rao) కారులో నిల్చొని డ్యాన్స్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ నేత‌లు సంబ‌రాలు చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>