Mobile Popup Ad
Mobile Popup Ad

మున్సిపల్ పోరులో తండ్రీ, కొడుకులు

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) జిల్లాలో వర్దన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ (BJP) పార్టీ నుంచి తండ్రీ కొడుకులు పోటీలో ఉన్నారు. మొత్తం 12 వార్డులు ఉండగా బీజేపీ తరపున 8వ వార్డు నుంచి తిరుపతి సారయ్య బరిలో ఉన్నారు. ఆయన కుమారుడు తిరుపతి శ్యామ్ 7వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే మున్సిపాలిటీలో ఒకే పేరున్న ఇద్దరు ఆరో వార్డు నుంచి పోటీలో ఉన్నారు. మాలోత్ దేవేందర్ అనే ఇద్దరిలో ఒకరు కాంగ్రెస్ నుంచి మరొకరు బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు. వీరిద్దరు దగ్గరి బంధువులు కావడం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>