రాష్ట్ర ప్రజలందరికీ హోలీ పర్వదినం శుభాకాంక్షలు : చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్ : హోలీ (Holi) పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి గెలుపునకు సూచికగా ‘కామ దహనం’ తో ప్రారంభమయ్యే హోలీ పండుగ మనందరి జీవితాల్లో కొత్త రంగులు అద్దుతుంది. హోలీ పండుగ సందర్భంగా బంధుమిత్రులతో, సాటివారితో ఆనందం పంచుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. హోలీ పండుగ సందర్భంగా అందరికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు.

Read Also: వివాదాస్పదంగా ఎమ్మెల్యే కొలిక‌పూడి ప్రవర్తన

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>