కలం, వెబ్ డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా (America) లో మరోసారి కాల్పులు కలకలం (Gun Firing) రేపాయి. మిసిసిపీలోని క్లే కౌంటీలో ఓ దుండగుడు ఫైరింగ్ చేశాడు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు మొత్తం మూడు చోట్ల కాల్పులకు తెగబడ్డట్లు పోలీసులు వెల్లడించారు. ఫైరింగ్ చేసింది ఎవరు, ఎందుకు చేశాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: నింగిలోనే ఉపగ్రహాలకు ఇంధనం.. భారతీయ స్టార్టప్ అద్భుతం !
Follow Us On : WhatsApp


