Mobile Popup Ad
Mobile Popup Ad

న‌టుడు ప్రకాశ్ రాజ్ ఇంట్లో తీవ్ర‌ విషాదం!

క‌లం, వెబ్ డెస్క్‌: సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్ర‌కాశ్ రాజ్ త‌ల్లి సువర్ణలత (86) ఈ రోజు ఉదయం మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించి మృతి చెందిన‌ట్లు స‌మాచారం. ఈ రోజు సాయంత్రం బెంగళూరులో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్ర‌కాశ్ రాజ్ త‌ల్లి మృతి ప‌ట్ల ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>