epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

యూరిన్​ కంట్రోల్​ చేసుకుని ఉద్యోగిణి మృతి!

కలం, వెబ్ డెస్క్​ : ఆఫీసులు, పబ్లిక్ ప్లేసుల్లో మహిళల కోసం వాష్ రూమ్​​ సౌకర్యాలు అంత మెరుగ్గా ఉండవు. దీంతో కొందరు మహిళలు మూత్రవిసర్జన చేయకుండా ఆపుకుంటారు. అయితే, తరచూ యూరిన్​ కంట్రోల్​ చేసుకోవడం వల్ల ఓ 28 ఏళ్ల కార్పొరేట్ మహిళ ఉద్యోగి (Women Died)మరణించారు. ఈ విషయాన్ని ఒక డాక్టర్​ సోషల్​ మీడియా వేదికగా వీడియో ద్వారా వెల్లడించారు. ఆఫీస్​ ప్రయాణంలో మూత్రం ఆపుకోవడం ద్వారా ఆమెకు తీవ్రమైన యూరినరీ ట్రాక్ట్ఇన్షెక్షన్​ సోకినట్లు చెప్పారు. చికిత్స కోసం హాస్పిటల్ కు వచ్చేసరికే పరిస్థితి దిగజారిపోయిందని.. కేవలం నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం జరిగిందన్నారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>