కలం డెస్క్: IPL 2026 వేలం పూర్తయింది. అబుదాబీ వేదికగా జరిగిన ఈ వేలం అత్యంత రసవత్తరంగా సాగింది. భారీగా అమ్ముడవుతారనుకున్న కొందరు ఆటగాళ్లు అసలు అమ్ముడు కాలేదు, మరికొందరు ఖరీదు చాలా పడిపోయింది. కొందరు ప్లేయర్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి కూడా. ఈ వేలంలో పాల్గొన్న 10 ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయి. స్టార్ ఆటగాళ్లతో పాటు యువ, అనామక ప్లేయర్లపై కూడా జట్లు భారీగా పెట్టుబడి పెట్టాయి.
IPL 2026 జట్ల వివరాలు:
1. కోల్కతా నైట్రైడర్స్ (KKR)
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
కామెరూన్ గ్రీన్ – రూ.25.20 కోట్లు
మతీషా పతిరానా – రూ.18 కోట్లు
ముస్తాఫిజుర్ రెహమాన్ – రూ.9.20 కోట్లు
టిమ్ సీఫెర్ట్ – రూ.1.5 కోట్లు
ఫిన్ అలెన్ – రూ.2 కోట్లు
రచిన్ రవీంద్ర – రూ.2 కోట్లు
ఆకాష్ దీప్ – రూ.1 కోటి
రాహుల్ త్రిపాఠి – రూ.75 లక్షలు
తేజస్వి సింగ్ – రూ.3 కోట్లు
కార్తీక్ త్యాగి – రూ.30 లక్షలు
ప్రశాంత్ సోలంకి – రూ.30 లక్షలు
సార్థక్ రంజన్ – రూ.30 లక్షలు
దక్ష్ కమ్రా – రూ.30 లక్షలు
రిటైన్ ప్లేయర్లు:
రింకూ సింగ్, అజింక్యా రహానే (కెప్టెన్), సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, ఉమ్రాన్ మాలిక్ తదితరులు
2. ముంబై ఇండియన్స్ (MI)
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
క్వింటన్ డికాక్ – రూ.1 కోటి
డానిష్ మలేవార్ – రూ.30 లక్షలు
అథర్వ అంకోలేకర్ – రూ.30 లక్షలు
రిటైన్ ప్లేయర్లు:
హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ తదితరులు
3. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
ప్రశాంత్ వీర్ – రూ.14.20 కోట్లు
కార్తీక్ శర్మ – రూ.14.20 కోట్లు
రాహుల్ చాహర్ – రూ.5.20 కోట్లు
అకీల్ హోస్సేన్ – రూ.2 కోట్లు
మ్యాట్ హెన్రీ – రూ.2 కోట్లు
మాథ్యూ షార్ట్ – రూ.1.5 కోట్లు
సర్ఫరాజ్ ఖాన్ – రూ.75 లక్షలు
జాక్ ఫోల్క్స్ – రూ.75 లక్షలు
అమన్ ఖాన్ – రూ.40 లక్షలు
రిటైన్ ప్లేయర్లు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోనీ, శివమ్ దూబే, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ తదితరులు
4. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
లియామ్ లివింగ్స్టోన్ – రూ.13 కోట్లు
సలీల్ అరోరా – రూ.1.50 కోట్లు
శివమ్ మావి – రూ.75 లక్షలు
శివాంగ్ కుమార్ – రూ.30 లక్షలు
సాకిబ్ హుస్సేన్ – రూ.30 లక్షలు
రిటైన్ ప్లేయర్లు:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి తదితరులు
5. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
జోష్ ఇంగ్లిస్ – రూ.8.60 కోట్లు
ముకుల్ చౌదరి – రూ.2.60 కోట్లు
వానిందు హసరంగ – రూ.2 కోట్లు
ఆన్రిక్ నోకియా – రూ.2 కోట్లు
అక్షత్ రఘువంశీ – రూ.2.20 కోట్లు
నమన్ తివారీ – రూ.1 కోటి
రిటైన్ ప్లేయర్లు:
రిషభ్ పంత్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, మహమ్మద్ షమీ, మయాంక్ యాదవ్ తదితరులు
6. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
ఆకీబ్ నబి దార్ – రూ.8.40 కోట్లు
పథుమ్ నిస్సంక – రూ.4 కోట్లు
డేవిడ్ మిల్లర్ – రూ.2 కోట్లు
బెన్ డకెట్ – రూ.2 కోట్లు
లుంగీ ఎన్గిడి – రూ.2 కోట్లు
కైల్ జేమీసన్ – రూ.2 కోట్లు
పృథ్వీ షా – రూ.75 లక్షలు
రిటైన్ ప్లేయర్లు:
కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టీ నటరాజన్ తదితరులు
7. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
వెంకటేష్ అయ్యర్ – రూ.7 కోట్లు
మంగేష్ యాదవ్ – రూ.5.20 కోట్లు
జాకబ్ డఫీ – రూ.2 కోట్లు
జోర్డాన్ కాక్స్ – రూ.75 లక్షలు
రిటైన్ ప్లేయర్లు:
విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ తదితరులు
8. రాజస్థాన్ రాయల్స్ (RR)
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
రవి బిష్ణోయ్ – రూ.7.20 కోట్లు
ఆడమ్ మిల్నే – రూ.2.40 కోట్లు
కుల్దీప్ సేన్ – రూ.75 లక్షలు
రిటైన్ ప్లేయర్లు:
యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా, సామ్ కరణ్ తదితరులు
9. గుజరాత్ టైటాన్స్ (GT)
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
జేసన్ హోల్డర్ – రూ.7 కోట్లు
టామ్ బాంటన్ – రూ.2 కోట్లు
అశోక్ శర్మ – రూ.90 లక్షలు
రిటైన్ ప్లేయర్లు:
శుభ్మన్ గిల్, జోస్ బట్లర్, రషీద్ ఖాన్, కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్ తదితరులు
10. పంజాబ్ కింగ్స్ (PBKS)
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
బెన్ ద్వార్షుయిస్ – రూ.4.40 కోట్లు
కూపర్ కానలీ – రూ.3 కోట్లు
రిటైన్ ప్లేయర్లు:
శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినీస్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, లాకీ ఫెర్గూసన్ తదితరులు.
Read Also: హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన జైస్వాల్
Follow Us On: Youtube


