Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు!

కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. యూసఫ్‌గూడ (Yousufguda) లోని విశ్వవిహార్ ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో ఏసీ పేలండంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. అయితే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వారు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>