epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఎస్​బీఐ ఎండీగా రవి రంజన్​

కలం, వెబ్​డెస్క్​: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఎస్​బీఐ) కొత్త మేనేజింగ్​ డైరెక్టర్​(ఎండీ)గా రవి రంజన్ (Ravi Ranjan)​ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం కేంద్రం వెల్లడించింది. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రస్తుతం ఎండీగా ఉన్న వినయ్​ ఎమ్​ టోన్సే స్థానంలో రవి నియమితులయ్యారు. కాగా, రవి రంజన్​ ఎస్​బీఐలోనే డిప్యూటీ మేనేజింగ్​ డైరెక్టర్​(గ్లోబల్​ మార్కెట్స్​)గా పనిచేస్తున్నారు.

Read Also: బామ్మర్దిపై బావ పైచేయి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>