కలం, వెబ్ డెస్క్ : బంగారం ధరలు (Gold Rates) క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే పది గ్రాములపై రూ.2వేలకు పైగా పెరిగితే.. నేడు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం లాంటి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,210 గా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold Rates) రూ.1,22,110 గా నమోదైంది. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.2,15,100గా ట్రేడ్ అవుతోంది. నిన్న ఒక్క రోజే వెండిపై రూ.6వేలు పెరిగింది. అటు బంగారం ధర గ్రాముపై నిన్న ఒక్క రోజే రూ.250 దాకా పెరిగింది. నేడు సాయంత్రం వరకు ఈ ధరల్లో మార్పులు ఉండొచ్చు.
Read Also: గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
Follow Us On: Sharechat


