కలం మెదక్ బ్యూరో : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) తో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికలు, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్, కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ అమలు చేస్తున్న విధానాలను కేసీఆర్ కు కేటీఆర్ వివరించినట్టు తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని విషయాలపై ఇరువురూ చర్చించుకున్నట్టు సమాచారం.
Read Also: సంక్షేమ పథకాలపై సీఎం రేవంత్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
Follow Us On: Instagram

