epaper
Sunday, February 22, 2026
epaper

బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్

కలం, సినిమా : పుష్ప2 సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పాన్ ఇండియా రేంజ్ భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అల్లు అర్జున్ రేంజ్ మార్చేసింది. ప్రతీ సీన్‌లో హై లెవెల్ పెర్ఫామెన్స్‌తో అల్లు అర్జున్ అదరగొట్టాడు. పుష్ప2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇదిలా ఉంటే పుష్ప సినిమాకు బెస్ట్ యాక్టర్ (Best Actor)గా నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. తాజాగా పుష్ప 2 సినిమాకు గాను బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు (Filmfare Award) అందుకున్నాడు. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో 7వ ఫిల్మ్ ఫేర్ అవార్డు. ఇప్పటి స్టార్ హీరోస్‌లో ఇన్ని ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ (Allu Arjun) నిలిచాడు. అల్లు అర్జున్ ఫిల్ ఫేర్ అవార్డు అందుకున్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also: పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారుగా.. ఒక్కటిగా కనిపించిన విజయ్, రష్మిక జంట

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>