epaper
Wednesday, February 18, 2026
epaper

మాజీమంత్రి సత్యవతి రాథోడ్ హౌస్ అరెస్ట్

కలం, మహబూబాబాద్ : నేడు తొర్రూరు మున్సిపల్ (Thorrur Municipality) చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ను ఎన్నిక ఇన్​ ఛార్జ్​ గా కేటీఆర్ నియమించారు.‌ ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను హౌస్​ అరెస్ట్​ చేశారు. కురవిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొని, అటునుంచి తొర్రూరు వెళ్ళేందుకు సిద్దమవుతున్న సత్యవతిరాథోడ్ ను మహబూబాబాద్ లోని ఆమె నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>