epaper
Wednesday, February 18, 2026
epaper

తెలంగాణ టెట్​ ఫలితాలు విడుదల

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ టెట్​ 2026 ఫలితాలు (TET 2026 Results) విడుదలయ్యాయి. మొత్తం 1,00,270 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాలను వెబ్​ సైట్‌ లో అందుబాటులో ఉంచిన తెలంగాణ ఉన్నత విద్యామండలి. టెట్​ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 1,95,181 (82.09 శాతం) మంది హాజరయ్యారు. జనవరి 3 నుంచి 20 వరకు పరీక్షలు జరగగా.. ఇటీవల ప్రైమరీ కీ విడుదల చేశారు. ఫిబ్రవరి 1 వరకు అభ్యర్థుల నుంచి ఉన్నత విద్యామండలి అభ్యంతరాలు స్వీకరించింది. ఫిబ్రవరి 10 నుంచి 13 వరకు ఫలితాలు విడుదలవుతాయని ముందుగానే ప్రకటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>