Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎంలే మా దగ్గరకు వస్తారు : ఎమ్మెల్యే అక్బరుద్దీన్

కలం, డెస్క్ : ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ (Akbaruddin) సంచలన కామెంట్లు చేశారు. తాము సీఎంల దగ్గరకు వెళ్లబోమని.. సీఎంలే తమ దగ్గరకు వస్తారని చెప్పారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. ‘రెడ్డి అయినా, రావు అయినా మా దగ్గరకు రావాల్సిందే. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా మద్దతు లేకుండానే కాంగ్రెస్ గెలిచిందా. మా బలం ఏంటో అందరికీ తెలుసు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా ఏంటో చూపిస్తాం’ అంటూ అక్బరుద్దీన్
చెప్పారు.

Read Also: ఘోర ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ట్రాక్టర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>