Mobile Popup Ad
Mobile Popup Ad

మేడారం హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?

కలం, వరంగల్ బ్యూరో : మేడారం హుండీల కౌంటింగ్ లో మూడవ రోజు 140 హుండీలలో 2,01,92,723 రూపాయలు ఆదాయం (Medaram Hundi Collections) వచ్చింది. మొత్తం 828 హుండీలకు గాను మూడు రోజుల్లో 425 హుండీల లెక్కింపు పూర్తి అయింది. ఇప్పటివరకు రూ.8, 06,46,359 రూపాయల ఆదాయం సమకూరింది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు హుండీల ద్వారా లభ్యమైన ఆదాయం ఎప్పటికప్పుడు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నారు.

Read Also: బూతులు మాట్లాడేవారికి ప్రజలే బుద్ధిచెప్పాలి : వెంకయ్య నాయుడు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>