epaper
Wednesday, February 18, 2026
epaper

పవన్ కల్యాణ్‌ ఉస్తాద్ భగత్‌సింగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

కలం, డెస్క్ : పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా, హరీష్‌ శంకర్ డరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) రిలీజ్ డేట్ వచ్చేసింది. మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే నటిస్తున్నారు. పవన్ కల్యాణ్‌, హరీష్‌ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ హిట్ కావడంతో.. ఇప్పుడు అలాంటి స్టోరీ లైన్ తోనే వస్తున్న ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పెద్ద హిట్ అవుతుందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Read Also: ఈషా రెబ్బాకు సోషల్ మీడియా వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>