కలం, జనగామ: జనగామ జిల్లా కలెక్టర్ (Jangaon Collector) రిజ్వాన్ బాషా షేక్ (Rizwanbasha Shaik) ప్రొఫైల్‌తో వాట్సాప్‌లో, ఏ ఇతర సోషల్ మీడియా ద్వారా వచ్చే మెసేజ్‌లకు ప్రజలు, అధికారులు స్పందించవద్దని కలెక్టర్ కోరారు. సైబర్ క్రైమ్ లకు సంబందించిన ఇలాంటి చర్యల పైన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆకతాయిలు చేసే ఇలాంటి సైబర్ మోసాలకు గురి కావద్దని కలెక్టర్ కోరారు.
Read Also: ఇద్దరు బ్రిటిష్ పర్యాటకులకు ‘లీవ్ ఇండియా’ నోటీసులు
Follow Us On : WhatsApp


