epaper
Wednesday, February 18, 2026
epaper

జనగామ కలెక్టర్ పేరుతో సైబర్ నేరస్థుల వాట్సాప్ మెసేజ్ లు

కలం, జనగామ: జనగామ జిల్లా కలెక్టర్ (Jangaon Collector) రిజ్వాన్ బాషా షేక్ (Rizwanbasha Shaik) ప్రొఫైల్‌తో వాట్సాప్‌లో, ఏ ఇతర సోషల్ మీడియా ద్వారా వచ్చే మెసేజ్‌లకు ప్రజలు, అధికారులు స్పందించవద్దని కలెక్టర్ కోరారు. సైబర్ క్రైమ్ లకు సంబందించిన ఇలాంటి చర్యల పైన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆకతాయిలు చేసే ఇలాంటి సైబర్ మోసాలకు గురి కావద్దని కలెక్టర్ కోరారు.

Read Also: ఇద్దరు బ్రిటిష్ పర్యాటకులకు ‘లీవ్ ఇండియా’ నోటీసులు

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>