epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

వాట్సాప్ లో చాటింగ్.. 30 లక్షలు చీటింగ్

కలం, ఖమ్మం బ్యూరో : వాట్సాప్ లో (WhatsApp) చాటింగ్ చేసి 30 లక్షలు చీటింగ్ చేసిన వ్యక్తిని ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఫిజియోథెరపిస్ట్ కి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లలో పరిచయమైన జగ్గారావ్ అనే వ్యక్తి, ట్రేడింగ్ (Trading)లో ఇన్వెస్ట్ చేయమని బలవంత పెట్టీ 30 లక్షలు కాజేసిన ఘటన ఖమ్మం (Khammam) లో చోటు చేసుకుంది. అధిక లాభాల ఆశ చూపి, మోసం చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. విచారణ చేసిన పోలీసులు నిందితుడు జగ్గారావును వైజాగ్ లో అరెస్ట్ చేసి ఖమ్మం సైబర్ క్రైమ్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.

Read Also: సీఎం రేవంత్ ఇంటి వద్ద హైఅలర్ట్.. భారీగా మోహరించిన పోలీసులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>