కలం మెదక్ బ్యూరో: విధుల్లో ఎవరైనా ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే, సమయ పాలన పాటించకపోతే చర్యలు తప్పవన్నారు మెదక్ (Medak Collector) జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో పబ్లిక్ హెల్త్ డయాగ్నటిక్ ల్యాబ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాబొరేటరీలో ఇద్దరి ఉద్యోగులు గైర్హాజరైనట్లు కలెక్టర్ తనిఖీ తేలడంతో.. ల్యాబ్ టెక్నీషియన్‌ను సస్పెండ్ చేసి, ల్యాబ్ మేనేజర్‌కు షోకాజ్ నోటీసులు అందించారు.
Read Also: పద్మ అవార్డులు వచ్చిన వారికి సీఎం రేవంత్ అభినందనలు
Follow Us On: Instagram


