కలం, వెబ్ డెస్క్ : పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. పెద్దలు కుదిర్చిన పెళ్లిలోనే ప్రేమ ఉంటోందని.. లవ్ మ్యారేజీల్లో ప్రేమ పెద్దగా ఉండట్లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఓ మ్యాట్రిమోనియల్ కేసులో సుప్రీంకోర్టు ఈ కామెంట్లు చేసింది. వివాహం తర్వాత బంధాల గురించి జస్టిస్ బి.వి నాగరత్న మాట్లాడుతూ.. లవ్ మ్యారేజీల్లో కంటే ఈ మధ్య అరేంజ్ మ్యారేజెస్ లోనే ఎక్కువ ప్రేమ, అనుబంధం కనిపిస్తున్నాయని చెప్పారు. లవ్ మ్యారేజీల్లో లాంగ్ టైమ్ రిలేషన్ షిప్ కనిపించట్లేదని వ్యాఖ్యానించారు.
Read Also: ‘సాయ్’ హాస్టల్లో ఇద్దరమ్మాయిల అనుమానాస్పద మృతి
Follow Us On: Instagram


