epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మద్యం మత్తులో యూట్యూబర్​.. జనాల మీదకు దూసుకెళ్లిన కారు

కలం, వెబ్​ డెస్క్​ : విజయవాడ (Vijayawada)లో కారు బీభత్సం సృష్టించింది. రాజరాజేశ్వరి పేటకు చెందిన ఓ యూట్యూబర్​ మద్యం మత్తులో కారుతో భవానీపురం బొబ్బూరి గ్రౌండ్స్​ ఎగ్జీబీషన్​ ప్రాంగణంలోకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ముగ్గిరికి గాయాలు కాగా వారిని 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ఓ బాలుడు ఉన్నాడు. ప్రమాదం తరువాత ఆ యూట్యూబర్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కారు డ్రైవర్​ మద్యం మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>