epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

కలం, వెబ్​ డెస్క్​ : అగ్రరాజ్యం అమెరికా (America) లో మరోసారి కాల్పులు కలకలం (Gun Firing) రేపాయి. మిసిసిపీలోని క్లే కౌంటీలోదుండగుడు ఫైరింగ్ చేశాడు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు మొత్తం మూడు చోట్ల కాల్పులకు తెగబడ్డట్లు పోలీసులు వెల్లడించారు. ఫైరింగ్​ చేసింది ఎవరు, ఎందుకు చేశాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: ​​నింగిలోనే ఉపగ్రహాలకు ఇంధనం.. భారతీయ స్టార్టప్ అద్భుతం !

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>