కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ (ACB) అధికారులు తనిఖీలు చేశారు. గతంలో ఇదే పోలీస్ స్టేషన్‌లో కోర్టు విధులు నిర్వహించిన ఆరుగురు కానిస్టేబుళ్ల మీద వివిధ ఆరోపణలు రావడంతో అప్పటి సీపీ విజయ్ కుమార్ సస్పెండ్ చేసారు. అంతే కాకుండా వీరిపై ACB విచారణకు లేఖ రాశారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Read Also: మేడారం జాతరకు 700 బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణం
Follow Us On: Twitter


