కలం, మెదక్ బ్యూరో : మొన్ననే సిద్దిపేట సీపీ నుండి హైదరాబాద్ జాయింట్ కమిషనర్ (JCP) గా బదిలీ అయినా విజయ్ కుమార్ (Vijay Kumar) కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట నుండి హైదరాబాద్ వైపు వెళ్తుండగా రిమ్మనగూడ రాజీవ్ రహదారి (Rimmanaguda Rajiv Road) పై మేకలను దాటిస్తున్న వ్యక్తిని తప్పించబోయి కారు అదుపుతప్పి కిందకి దూసుకెళ్లినది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన అభిలాష్ అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
Read Also: రేవంత్ రెడ్డికి సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా? : హరీష్ రావు
Follow Us On: Youtube


