epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ప్రభాస్ రాజాసాబ్ క్రేజ్.. థియేటర్‌కు మొసలి పిల్లలు!

కలం, వెబ్​ డెస్క్​: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​, మారుతి కాంబినేషన్​లో తెరకెక్కిన ది రాజా సాబ్​ (Raja Saab) మూవీపై భారీ అంచనాలున్నాయి. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్​తో రూపుదిద్దుకున్న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్​గా శుక్రవారం రిలీజ్​ కాబోతోంది. ఇప్పటికీ పలు చోట్ల రాజాసాబ్​ ప్రీమియర్​ షోలు నడుస్తున్నాయి. దీంతో ప్రభాస్​ ఫ్యాన్స్​ థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర-నాసిక్‌లోని ఓ థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా చేశారు. మొసలి పిల్లలతో  థియేటర్​కు వచ్చారు. మొసలి పిల్లలను ప్రదర్శిస్తూ తమ అభిమానం చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్   అవుతున్నాయి. ఫ్యాన్స్​ కాదు.. డై హార్డ్​ ఫ్యాన్స్​ అంటూ నెటిజన్లు కామెంట్​ చేస్తున్నారు.

Read Also: మరోసారి వార్తల్లో ట్రంప్ : ప్రపంచ దేశాధినేతలపై సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>