అర్హులైనవారికి పింఛన్లు: మేయర్ బుర్రి చైతన్య

కలం, నల్లగొండ: గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న అర్హులైన వితంతు, దివ్యాంగుల పింఛన్లను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తోందని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి (Mayor Burri Chaitanya) తెలిపారు. ఈ మేరకు కొత్త పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను 21వ డివిజన్ లబ్ధిదారులకు అందించగా.. ఆ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ ఇబ్రహీం వాటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>