రైలు కింద పడి యువతి ఆత్మహత్య

కలం, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 24 ఏళ్ల యువతి జనగామ రైల్వే స్టేషన్ (Jangaon Railway Station) సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లికి చెందిన కుంటి శ్రావణిగా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె వద్ద ఉన్న ఆధారాలతో సంబంధీకులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>