epaper
Friday, January 16, 2026
spot_img
epaper

కొత్త డీసీసీ జాబితాకు AICC ఆమోదం.. లిస్ట్​ ఇదే

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్​ జిల్లా కమిటీల అధ్యక్షుల (New DCC presidents) నియామకానికి ఆల్​ ఇండియా కాంగ్రెస్​ కమిటీ (AICC) ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాలు శనివారం జాబితా విడుదల చేశారు. మొత్తం 41 మంది అధ్యక్షుల పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ స్పష్టం చేసింది. పార్టీ బలోపేతం చేయడానికి చేపట్టిన ‘సంఘటన్ సృజన్​ అభియాన్​’ కార్యక్రమంలో భాగంగా ఈ నియామకాలు జరిగినట్లు ఏఐసీసీ పేర్కొంది. ప్రతి జిల్లాకు నియమితులైన ఏఐసీసీ పరిశీలకుల విస్తృత సమీక్షల తరువాత పార్టీ నాయకులు, ఇతర భాగస్వాములతో చర్చించిన అనతరం ఈ నివేదికలు సమర్పించారు. ఈ నివేదికల ఆధారంగా కొత్త డీసీసీలను నియమించినట్లు ప్రకటనలో ఏఐసీసీ తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా 41 జిల్లాలు, పట్టణ కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షుల జాబితా ఇదే..

1. అల్లూరి సీతారామరాజు జిల్లా – సతక బుల్లిబాబు

2.అనకాపల్లి – బొడ్డు శ్రీనివాస్​

3.అనంతపురం – వై.మధుసుదర్శన్​ రెడ్డి

4.అనంతపురం సిటీ – షేక్ ఇమామ్ వలి

5. అన్నమయ్య (రాజంపేట్) – గాజుల భాస్కర్

6. బాపట్ల – అమాంచి కృష్ణ మోహన్

7. చిత్తూరు – దెయ్యాల రమేశ్ బాబు

8. చిత్తూరు సిటీ – జి.టికరామ్

9. డాక్టర్ అంబేద్కర్ కొనసీమ – కోతూరి శ్రీనివాస్

10. తూర్పుగోదావరి (రాజమహేంద్రవరం) – బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న

11. ఏలూరు – రాజనాల రామ్మోహన్ రావు

12. ఏలూరు సిటీ – పి. బాల వెంకట సుబ్రహ్మణ్యం

13. గుంటూరు – సుధీర్ బాబు యెన్నం

14. గుంటూరు సిటీ – షేక్ మహమ్మద్ ఇఫ్తికార్ అహ్మద్ (ఖలీల్)

15. కడప సిటీ – సయ్యద్ గౌస్ పీర్

16. కాకినాడ – మడేపల్లి సత్యానంద రావు

17. కాకినాడ సిటీ – చెక్కా నూక రాజు

18. కృష్ణ (మచిలీపట్నం) – అందె శ్రీరామ్ మూర్తి

19. కర్నూల్ – క్రాంతి నాయుడు

20. కర్నూల్ సిటీ – ఎస్. జిలాని

21. మచిలీపట్నం – అబ్దుల్ మతీన్

22. మన్యం – వంగల దాలి నాయుడు

23. నంద్యాల – డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి

24. నెల్లూరు సిటీ – షేక్ అల్లాభక్ష్

25. ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ) – బొర్ర కిరణ్

26. ఒంగోలు సిటీ – దేవిరెడ్డి ఆదినారాయణ

27. పల్నాడు (నరాసారావుపేట) – అలెగ్జాండర్ సుధాకర్

28. ప్రకాశం (ఒంగోలు) షేక్ సైదా

29. రాజమండ్రి సిటీ – బి. మురళీధర్

30. పొట్టిశ్రీరాములు నెల్లూరు – నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి

31. శ్రీ సత్యసాయి (హిందూపూర్) – కేఎస్. షన్వాజ్

32. శ్రీకాకుళం – సనపాల అన్నాజి రావు

33. శ్రీకాకుళం సిటీ – రెళ్ల సురేశ్

34. తిరుపతి – బాలగురువం బాబు

35. తిరుపతి సిటీ – గౌడపేరు చిట్టిబాబు

36. విజయవాడ సిటీ – నరహరి శెట్టి నరసింహారావు

37. విశాఖపట్నం – అడ్డాల వెంకట వర్మ రాజు

38. విజయనగరం – మరిపి విద్య సాగర్

39. విజయనగరం సిటీ – శ్రీనివాసరావు

40. పశ్చిమగోదావరి (నరసాపురం) – అంకెం సీతారాం

41. వైఎస్ఆర్ కడప – విజయ జ్యోతి.

New DCC presidents
New DCC presidents

New DCC presidents

Read Also: భోగాపురం ఎయిర్ పోర్టు ట్రయల్ రన్ కు రెడీ..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>