బర్త్ డే వేడుకల్లో హీరోయిన్‌కు ఊహించని షాక్.. అభిమాని ఏం చేశాడంటే?

కలం, సినిమా : కన్నడ స్టార్ హీరోయిన్ రచితా రామ్‌ (Rachita Ram)కు తన పుట్టినరోజు వేడుకల్లో ఓ వింత అనుభవం ఎదురైంది. అక్టోబర్ 3న తన బర్త్‌డే సందర్భంగా ఇంటి వద్దకు వచ్చిన అభిమానులను కలిసి, వారితో సెల్ఫీలు ఇస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఒక యువకుడు ఆమెతో సెల్ఫీ దిగిన వెంటనే, ఊహించని రీతిలో ఆమె రెండు బుగ్గలను గిల్లాడు. ఈ అనూహ్య చర్యతో రచితా రామ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయినప్పటికీ, ఏమాత్రం అసహనం చూపకుండా వెంటనే తేరుకుని, చిరునవ్వులు చిందిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>