2027 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే

కలం, స్పోర్ట్స్: క్రికెట్ అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ (World Cup Schedule) వచ్చేసింది. గురువారం ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. భారత్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే అందరి చూపు మాత్రం అక్టోబర్ 10పై ఉంది. ఆ రోజు జోహన్నెస్‌బర్గ్‌లో భారత్ టోర్నీలో తొలిసారి తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వే, క్వాలిఫయర్ ఏ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. గ్రూప్ దశలో భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ టోర్నీలో భారత్(ఏ1), ఆస్ట్రేలియా (ఏ2), పాకిస్థాన్(ఏ3)గా ఉన్నాయి. ఆ తర్వాత గ్రూప్–బీ సీడింగ్‌లో న్యూజిలాండ్(బీ1), సౌతాఫ్​రికా(బీ2), శ్రీలంక(బీ3)గా ఉన్నాయి. ఇక వైల్డ్ కార్డ్ స్లాట్ అయిన ఏబీ4 పొజిషన్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే ఉంది. 2027 వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 14 జట్లు పోటీ పడనున్నాయి.

ఏబీ4 సీడ్‌ను ఎలా నిర్ణయిస్తారు?

ఒకవేళ ఇంగ్లాండ్ — లేదా మరేదైనా ముందుగా సీడింగ్ పొందిన జట్టు.. సూపర్ 7 దశకు అర్హత సాధించడంలో విఫలమైతే, వారి స్థానంలో ఏ అన్‌సీడెడ్ జట్టు అర్హత సాధిస్తుందో, ఆ జట్టుకు ఈ ఖచ్చితమైన స్లాట్ (AB4 వంటివి) లభిస్తుంది. అలాగే వారు ఇంగ్లాండ్ ఆడాల్సిన షెడ్యూల్ మ్యాచ్‌లలో పాల్గొంటారు.

2027 వన్డే ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ (World Cup Schedule)

సూపర్ సిరీస్

అక్టోబర్ 2: క్వాలిఫయర్ 1 vs క్వాలిఫయర్ 3 — విండ్‌హోక్
అక్టోబర్ 4: క్వాలిఫయర్ 1 vs క్వాలిఫయర్ 2 — విండ్‌హోక్
అక్టోబర్ 6: క్వాలిఫయర్ 2 vs క్వాలిఫయర్ 3 — విండ్‌హోక్

గ్రూప్ దశ

అక్టోబర్ 7: భారత్ vs ఆస్ట్రేలియా — కేప్‌టౌన్

అక్టోబర్ 8: పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్థాన్ — ట్ష్వానే

అక్టోబర్ 8: ఇంగ్లండ్ vs బంగ్లాదేశ్ — విండ్‌హోక్

అక్టోబర్ 9: జింబాబ్వే vs క్వాలిఫయర్ ఏ — బులవాయో

అక్టోబర్ 9: దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ — కేప్‌టౌన్

అక్టోబర్ 10: భారత్ vs పాకిస్థాన్ — జోహన్నెస్‌బర్గ్

అక్టోబర్ 10: శ్రీలంక vs క్వాలిఫయర్ బి — విండ్‌హోక్

అక్టోబర్ 11: జింబాబ్వే vs ఆఫ్ఘనిస్థాన్ — బులవాయో

అక్టోబర్ 12: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్ ఏ — పార్ల్

అక్టోబర్ 12: న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ — కుగోంపో సిటీ

అక్టోబర్ 13: ఇంగ్లండ్ vs శ్రీలంక — విండ్‌హోక్

అక్టోబర్ 13: దక్షిణాఫ్రికా vs క్వాలిఫయర్ బి — పార్ల్

అక్టోబర్ 14: భారత్ vs ఆఫ్ఘనిస్థాన్ — ట్ష్వానే

అక్టోబర్ 15: పాకిస్థాన్ vs క్వాలిఫయర్ ఏ — బ్లోమ్‌ఫొంటెయిన్

అక్టోబర్ 15: జింబాబ్వే vs ఆస్ట్రేలియా — హరారే

అక్టోబర్ 16: శ్రీలంక vs బంగ్లాదేశ్ — డర్బన్

అక్టోబర్ 16: దక్షిణాఫ్రికా vs ఇంగ్లండ్ — గ్కెబెర్హా

అక్టోబర్ 17: భారత్ vs క్వాలిఫయర్ ఏ — బ్లోమ్‌ఫొంటెయిన్

అక్టోబర్ 17: న్యూజిలాండ్ vs క్వాలిఫయర్ బి — హరారే

అక్టోబర్ 18: ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్థాన్ — కుగోంపో సిటీ

అక్టోబర్ 19: జింబాబ్వే vs పాకిస్థాన్ — హరారే

అక్టోబర్ 19: దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ — డర్బన్

అక్టోబర్ 20: న్యూజిలాండ్ vs శ్రీలంక — జోహన్నెస్‌బర్గ్

అక్టోబర్ 20: ఇంగ్లండ్ vs క్వాలిఫయర్ బి — హరారే

అక్టోబర్ 21: ఆఫ్ఘనిస్థాన్ vs క్వాలిఫయర్ ఏ — కుగోంపో సిటీ

అక్టోబర్ 22: ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ — పార్ల్

అక్టోబర్ 22: దక్షిణాఫ్రికా vs శ్రీలంక — జోహన్నెస్‌బర్గ్

అక్టోబర్ 23: ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ — గ్కెబెర్హా

అక్టోబర్ 23: బంగ్లాదేశ్ vs క్వాలిఫయర్ బి — ట్ష్వానే

అక్టోబర్ 24: జింబాబ్వే vs భారత్ — విక్టోరియా ఫాల్స్

సూపర్-7 దశ

అక్టోబర్ 25: A2 vs B3 — జోహన్నెస్‌బర్గ్

అక్టోబర్ 26: B1 vs A3 — గ్కెబెర్హా

అక్టోబర్ 27: B2 vs AB4 — ట్ష్వానే

అక్టోబర్ 28: A1 vs A2 — విక్టోరియా ఫాల్స్

అక్టోబర్ 29: B1 vs B3 — కుగోంపో సిటీ

అక్టోబర్ 30: A3 vs AB4 — విక్టోరియా ఫాల్స్

అక్టోబర్ 31: B2 vs A1 — జోహన్నెస్‌బర్గ్

నవంబర్ 1: A2 vs B1 — విక్టోరియా ఫాల్స్

నవంబర్ 2: B3 vs AB4 — కేప్‌టౌన్

నవంబర్ 3: B2 vs A3 — డర్బన్

నవంబర్ 4: A1 vs B1 — పార్ల్

నవంబర్ 5: A2 vs AB4 — డర్బన్

నవంబర్ 6: B2 vs B3 — బ్లోమ్‌ఫొంటెయిన్

నవంబర్ 7: A1 vs A3 — కేప్‌టౌన్

నవంబర్ 8: B1 vs AB4 — డర్బన్

నవంబర్ 9: B2 vs A2 — గ్కెబెర్హా

నవంబర్ 10: A3 vs B3 — బ్లోమ్‌ఫొంటెయిన్

నవంబర్ 11: A1 vs AB4 — గ్కెబెర్హా

నవంబర్ 12: B2 vs B1 — కేప్‌టౌన్

నవంబర్ 13: A2 vs A3 — బ్లోమ్‌ఫొంటెయిన్

నవంబర్ 14: A1 vs B3 — డర్బన్

సెమీఫైనల్స్, ఫైనల్

నవంబర్ 17: సెమీఫైనల్ 1 — కేప్‌టౌన్
నవంబర్ 18: సెమీఫైనల్ 2 — ట్ష్వానే
నవంబర్ 21: ఫైనల్ — జోహన్నెస్‌బర్గ్

భారత్–పాకిస్థాన్ మ్యాచ్: అక్టోబర్ 10, జోహన్నెస్‌బర్గ్. రెండు జట్లు సూపర్-7 దశకు చేరితే మరోసారి తలపడే అవకాశం ఉంటుంది. సెమీఫైనల్ లేదా ఫైనల్‌లోనూ ఎదురుపడే అవకాశం ఫార్మాట్ ఆధారంగా ఉంటుంది.

Also Read : ఐసీసీ కొత్త రూల్స్: క్రికెట్‌లో కీలక మార్పులు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>